TELANGANA
తెలంగాణ
తెలంగాణ
VOCAL
|
VOCAL
|
(in Telugu)
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం |
(Transliteration)
Jaya jayahē telaṅgāṇa Jananī jayakētanaṁ Mukkōṭi gontukalu Okkaṭaina cētanaṁ |
జయ జయహే తెలంగాణ
జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ - జై జై తెలంగాణ! జై తెలంగాణ - జై జై తెలంగాణ! |
Jaya jayahē telaṅgāṇa
Jananī jayakētanaṁ Mukkōṭi gontukalu Okkaṭaina cētanaṁ Jaya jayahē telaṅgāṇa Jananī jayakētanaṁ Mukkōṭi gontukalu Okkaṭaina cētanaṁ Taratarāla caritagala Tallī nīrājanaṁ Taratarāla caritagala Tallī nīrājanaṁ Padi jillala nī pillalu Praṇamillina śubhataruṇaṁ Jai Telaṅgāṇa Jai jai Telaṅgāṇa! Jai Telaṅgāṇa Jai jai Telaṅgāṇa! |
పొతనది పురిటిగడ్డ,
రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ పొతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్ జై తెలంగాణ - జై జై తెలంగాణ! జై తెలంగాణ - జై జై తెలంగాణ! |
Potanadi puriṭigaḍḍa,
Rudramadi vīragaḍḍa Gaṇḍaragaṇḍaḍu komuraṁ Bhīmuḍē nī biḍḍa Potanadi puriṭigaḍḍa, Rudramadi vīragaḍḍa Gaṇḍaragaṇḍaḍu komuraṁ Bhīmuḍē nī biḍḍa Kākatīya kaḷāprabhala Kāntirēkha rāmappa Kākatīya kaḷāprabhala Kāntirēkha rāmappa Golukoṇḍa navābula Goppa velugē chār minār Jai Telaṅgāṇa - Jai jai Telaṅgāṇa! Jai Telaṅgāṇa - Jai jai Telaṅgāṇa! |
జానపద జన జీవన
జావలీలు జాలువారే కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు జానపద జన జీవన జావలీలు జాలువారే కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ - జై జై తెలంగాణ! జై తెలంగాణ - జై జై తెలంగాణ! |
Jānapada jana jīvana
Jāvalīlu jāluvārē Kavi gāyaka vaitāḷika Kaḷalā man̄jīrālu Jānapada jana jīvana Jāvalīlu jāluvārē Kavi gāyaka vaitāḷika Kaḷalā man̄jīrālu Jātini jāgr̥ta paricē Gītāla jana jātara Jātini jāgr̥ta paricē Gītāla jana jātara Anunityaṁ nī gānaṁ Amma nīvē mā prāṇaṁ Jai Telaṅgāṇa - Jai jai Telaṅgāṇa Jai Telaṅgāṇa - Jai jai Telaṅgāṇa |
సిరివెలుగులు విరజిమ్మే
సింగరేణి బంగారం అణువనువు ఖనిజాలే నీ తనువుకు సింగారం సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువనువు ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సక్కనైన పూవుల పొద సహజమైన వన సంపద సక్కనైన పూవుల పొద సిరులు పండే సారమున్న మాగాణి కరములీయ జై తెలంగాణ - జై జై తెలంగాణ జై తెలంగాణ - జై జై తెలంగాణ |
Sirivelugulu virajim'mē
Siṅgarēṇi baṅgāraṁ Aṇuvanuvu khanijālē Nī tanuvuku siṅgāraṁ Sirivelugulu virajim'mē Siṅgarēṇi baṅgāraṁ Aṇuvanuvu khanijālē Nī tanuvuku siṅgāraṁ Sahajamaina vana sampada Sakkanaina pūvula poda Sahajamaina vana sampada Sakkanaina pūvula poda Sirulu paṇḍē sāramunna Māgāṇi karamulīya Jai Telaṅgāṇa - Jai jai Telaṅgāṇa Jai Telaṅgāṇa - Jai jai Telaṅgāṇa |
గొదావరి కృష్ణమ్మలు
మన బీళ్ళకు మళ్ళాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే స్వరాష్ట్ర్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి జై తెలంగాణ - జై జై తెలంగాణ! జై తెలంగాణ - జై జై తెలంగాణ! |
Godāvari kr̥iṣhṇammalu
Mana bīḷḷaku maḷḷāli Pacchani māgāṇāllō Pasiḍi sirulu paṇḍāli Godāvari kr̥iṣhṇammalu Mana bīḷḷaku maḷḷāli Pacchani māgāṇāllō Pasiḍi sirulu paṇḍāli Sukhaśāntula Telaṅgāṇa Subhikṣaṅgā uṇḍālē Sukhaśāntula Telaṅgāṇa Subhikṣaṅgā uṇḍālē Svarāṣṭrramai Telaṅgāṇa Svarṇa yugaṁ kāvāli Jai Telaṅgāṇa - Jai jai Telaṅgāṇa Jai Telaṅgāṇa - Jai jai Telaṅgāṇa |