ANDHRA PRADESH
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
VOCAL
|
VOCAL
|
(in Telugu)
గల గల నదుల సొగసులే ఎగసిన నేల ఈ నేల ప్రకృతి ఒడిపై పసిడి వలె విరిసిన నేల మా నేల ధరణి ధరులు ధర చైత్ర ధీరులు జనియించెనే మా ధాత్రిపై గుణ సంపదలు గణ కీర్తి చరితలనందించెనే ఈ జాతికై సౌథకాయాల శోభతో అతిధి సత్కారం చేయగా మా తెలుగు తనమే వెలిగే అవనిలో అన్నపూర్ణ రా మా ఆంధ్ర ప్రదేశ్ రా |
(Transliteration)
Gala gala nadula Sogasulē egasina nēla Ī nēla Prakr̥ti oḍipai Pasiḍi vale virisina nēla Mā nēla Dharaṇi dharulu dhara caitra dhīrulu Janiyin̄cenē mā dhātripai Guṇa sampadalu gaṇa kīrti Caritalanandin̄cenē ī jātikai Sauthakāyāla śōbhatō Atidhi satkāraṁ cēyagā Mā Telugu tanamē veligē Avanilō annapūrṇa rā mā Āndhra Pradēś rā |
జానపదుల పదసందానమే
భావ కవుల కలం కలకాలం రాగ ఝరిలో స్వర సంయోగమే గాత్ర విభుల కృతి ఓం కారం ఆంధ్ర నాట్యాన్న అలరించే నృస్యం శివ ప్రేరని తాండవమే నయనానందం కూచిపూడి నృత్యం కళలకే నెలవు రా మా ఆంధ్ర ప్రదేశ్ రా |
Jānapadula padasandānamē
Bhāva kavula kalaṁ kalakālaṁ Rāga jharilō svara sanyōgamē Gātra vibhula kr̥ti ōṁ kāraṁ Āndhra nāṭyānna alarin̄cē nr̥syaṁ Śiva prērani tāṇḍavamē Nayanānandaṁ kūcipūḍi nr̥tyaṁ Kaḷalakē nelavu rā mā Āndhra Pradēś rā |
త్యగాధరుల గత ప్రస్థానమే
దేశ విముక్తికి సోపానం ఆ మహోన్మహుల ఘన ప్రవచనమే ఉన్నతోన్నతికి శ్రీకారం మా విజ్ఞాన ప్రజ్ఞా ప్రభాతం ఉదయించెను నలు దిశల మా పరిజ్ఞానమే విశ్వ వ్యాప్తం అవనిలో అన్నపూర్ణ రా మా ఆంధ్ర ప్రదేశ్ రా తరతరములకు తుల లేని విలువలు అందించిన ఈ మట్టి పై తేనెల తెలుగు ఎలుగెత్తి పలుకుతూ తరియించెనే మా పుట్టుకే |
Tyagādharula gata prasthānamē
Dēśa vimuktiki sōpānaṁ Ā mahōnmahula ghana pravacanamē Unnatōnnatiki śrīkāraṁ Mā vijñāna prajñā prabhātaṁ Udayin̄cenu nalu diśala Mā parijñānamē viśva vyāptaṁ Avanilō annapūrṇa rā mā Āndhra pradēś rā Tarataramulaku tula lēni viluvalu Andin̄cina ī maṭṭi Pai tēnela Telugu elugetti palukutū Tariyin̄cenē mā puṭṭukē |